ff

Free Recharge With This APP

Free Recharge With This APP
ఇలా మీ సెల్ ఫోన్ ప్రతిరోజు ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవచ్చు ఎంచక్కా!!

ఫ్రీగా మొబైల్ రీఛార్జి చేసుకునే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి.. ఇప్పుడు ఉచితంగా సెల్ ఫోన్ ని రీఛార్జి చేసుకోవడానికి యాప్స్, వెబ్ సైట్లు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే అవన్నీ ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాని ఇప్పుడు చెప్పబోయే ఈ సైట్ నుంచి ఎంచక్కా ప్రతిరోజు ఉచితంగా మైబైల్ రీఛార్జి చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళదాం..
* దీని కోసం మీరు ముందుగా ఈ లింక్ ని క్లిక్ చేసి Sign up అవ్వండి Free Recharge
* ఈ లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వడం ద్వారా మీకు 10 రూ.లు వస్తాయి. తర్వాత..
* ఇక మీరు రోజుకి ఓసారి లాగిన్ అయితే చాలు ఒక రూపాయి రీఛార్జి అవుతుంది.
* అలాగే ఇదే సైట్ లో ఆఫర్స్ అనే సెక్షన్ లో కొన్ని చిన్న టాస్క్ లు ఇన్ స్ట్రక్షన్స్ తో ఉంటాయి. వాటిని చేయడం ద్వారా మీకు ఒక్కో టాస్క్ కి 5 రూ.లనుంచి 15 వరకూ వస్తుంది.
* మీరు మీ ఫ్రెండ్ కి ఎవరికైనా ఈ సైట్ ని రిఫర్ చేస్తే మీకు 5రూ. వస్తాయి.
మీకు వచ్చిన డబ్బును ఎప్పటికప్పుడు టాప్ అప్ రీఛార్జి చేస్కోవచ్చు లేదా బ్యాంక్ ఎకౌంట్ కి ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.

Post Author: