astrology-pawan

Intresting Astrology About Powerstar Pawankalyan

Astrology About Powerstar Pawankalyan..
పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, రాజకీయ భవిష్యత్తు గురించి ఓ జ్యోతిష్యుడి సంచలన వ్యాఖ్యలు……..

పవన్ కళ్యాణ్ 3యేళ్ల నుంచి నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లలో ఏ ఒక్కటీ పనికొచ్చే విషయం మాట్లాడలేదట. అంతేకాదు అతను రాజకీయంగా వృద్ధిచెందే అవకాశమే లేదట. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఇప్పటికే 3పెళ్లిళ్లు చేసుకున్న పవన్.. మరిన్ని పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉందట. ఇలా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, రాజకీయ భవిష్యత్తు, సినిమాల్లో సక్సెస్, స్టార్ డమ్ తదితర ఎన్నో అంశాలపై ఆష్ట్రోగురు వేణు స్వామి సంచలనాత్మకమైన విశ్లేషణ చేశారు. ఇప్పటికే జయలలిత మరణం సహా అనేక విషయాలపై ఆయన చెప్పిన జ్యోతిష్యంపై పలువురికి గురి ఉంది. ఇంతకీ ఆయన పవన్ గురించి ఏం చెబుతున్నారో ఓసారి కింది వీడియో క్లిక్ చేసి చూడండి…

Post Author: