50 wifi centres in Hyderabad

50 wifi centres in Hyderabad సిటీలో 50 ఫ్రీ wiFi సెంటర్స్ హైదరాబాద్ నగరంలో కొత్తగా 50 ప్రాంతాల్లో WiFi హాట్ స్పాట్ లను ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది బీఎస్ ఎన్ ఎల్. ఇప్పటికే 40 చోట్ల ఫ్రీ వైఫై సేవలు అందిస్తోంది. రద్దీ ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సిటీలో 238 చోట్ల యాక్సెస్ పాయింట్ల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఎల్ అండ్ టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 […]